పండుగల టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ వాతావరణం

నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు డప్పు చప్పుళ్లు, బైక్ ర్యాలీలు, పటాసుల మోతలు, కార్యకర్తల నృత్యాలతో నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంబరాన్ని తాకేలా పండుగ వాతావరణంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించారు. పటాన్చెరు పట్టణంతోపాటు, రుద్రారం, అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతి నగర్, తెల్లాపూర్ మున్సిపల్, జిన్నారం మండల పరిధిలోని మాదారం కొడకంచి, జిన్నారం గ్రామాల్లో ఏర్పాటు […]

Continue Reading

తల్లిదండ్రులు లేని బాలుడి కోరిక తీర్చిన మధు ముదిరాజ్ సైకిల్

పటాన్ చెరు : ఎవరికి కష్టమొచ్చినా, ఏ అవసరం ఉన్నా నేనున్నా మీకు అండగా అంటూ అందరి కోరికలు, బాధలు తీరుస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్. సంగారెడ్డి జిన్నారం ఉట్ల గ్రామంలో చాకలి యశ్వంత్ ( 12) తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవడంతో నీలం మధు ఉట్ల గ్రామానికి ఒక కార్యక్రమనికి వచ్చినపుడు యశ్వంత్ యొక్క భాధ, గ్రామంలో లో తోటి స్నేహితులు సైకిల్ తొక్కుతూ తిరుగుతున్నారు. తనకు ఒక […]

Continue Reading