రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

కరీంనగర్ : రామగుండం పోలీసు కమిషనర్‌గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్‌గా రమణ కుమార్‌ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

Continue Reading

ఎన్ సి సి క్యాంపుకు ఎంపిక ఆయిన ఆర్నాల్డ్ పాఠశాల విద్యార్థులు

రామచంద్రాపురం రామచంద్రాపురం అశోక్ నగర్ లోని సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్.సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం […]

Continue Reading