గీతం స్కాలర్ రక్షిత దేశ్ ముఖ్ కు డాక్టరేట్…

పటాన్ చెరు: టైపోలార్ ఫజ్జీ కాన్సెప్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దాన్ని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైద్రాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రక్షిత దేశ్ ముఖ్ ను డాక్టరేట్ వరించింది .ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం అధ్యాపకుడు డాక్టర్ పి.నరసింహస్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

హైదరాబాద్ జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ […]

Continue Reading

జిల్లాలోనే అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గానికి రేషన్ కార్డులు

పటాన్ చెరు పుట్టిన బిడ్డ నుండి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని .పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పటాన్ చెరు మండలానికి చెందిన నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి […]

Continue Reading