ఈద్ ఉల్ అద్హా శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం త్యాగం, సహనం బక్రీద్ పండుగ . దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటు .ఈ పండుగ జరుపుకుంటారని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న ఈద్గా మరియు పలు మస్జీద్ లలో పవిత్ర ప్రార్ధన అనంతరం పలువురు మైనారిటీ సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.అందులో మైనారిటీల […]

Continue Reading

త్యాగానికి, అమితమైన భక్తికి ప్రతీక బక్రీద్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ముస్లింలు ఏడాదిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్ రోజు ఉదయమే నిద్రలేచి, ప్రత్యేక ప్రార్ధనలు పూర్తి చేసుకుని ,ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారని అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని బుదవారం పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఆధునీకరించిన మదీనా మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదీనా మసీదు […]

Continue Reading

భక్తి శ్రద్ధలతో బక్రీద్…

భక్తి శ్రద్ధలతో బక్రీద్… పటాన్ చెరు: బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పటాన్ చెరు పట్టణం,మండల పరిధిలోని వర్షం కారణంగా ఈద్గాల వద్ద కాకుండా మసీదులో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం మత పెద్దలు సూచనలు పాటిస్తూ ముస్లింలు స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్థనలు జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కలీం, మక్బూల్, అక్లక్, గఫర్,ఆమేర్, సాబేర్, […]

Continue Reading