ప్రతి ఒక్కరూ విధిగా మెక్కలను నాటాలి….

పటాన్ చెరు: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు. పటన్ చెరు  మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ […]

Continue Reading

భారతీయతను ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇష్టం మాళవిక శర్మ

హైదరాబాద్ భారతీయ సంసృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి మాళవిక శర్మ అన్నారు . హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఒకే ఫ్లాట్ ఫాంపై ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఫ్యాషన్ లవర్స్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయని మాళవిక శర్మ […]

Continue Reading

పట్టణ ప్రగతి పనులతో అభివృద్ధి

రామచంద్రపురం 5వ రోజు పట్టణ ప్రగతి పనులలో భాగంగా రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించారు డిబ్రిస్ ను జిహెచ్ఎంసి సిబ్బందితో,జేసీబీ,టిప్పర్లలతో దగ్గర ఉండి తొలగించడం జరిగింది.అలాగే బస్తిలో ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. కిరాణా షాప్ యజమానికి దోమల నివారణలుకు ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటమలజీ డిపార్ట్మెంట్ ద్వారా కరపత్రం ఇచ్చి వాటి గురించి అవగాహనా కల్పించారు అలాగే నీరు నిలిచినా,ఓపెన్ డ్రైన్ లో దోమలు ఎదగకుండా స్ప్రే చేసి కెమికల్ […]

Continue Reading

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి

అమీన్ పూర్: ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మెగా హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి హెచ్ […]

Continue Reading