విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా దేవాలయం లో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి నేను ఎప్పుడు ముందు ఉంటానని నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ,ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహిపాల్ రెడ్డి అన్నారు ఈ […]

Continue Reading

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు…. అమీన్ పూర్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి […]

Continue Reading

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి – ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ , కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపుడే అని రేవంత్ రెడ్డి అంటే ఆయనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , గండ్ర వేంకటరమణ రెడ్డి , […]

Continue Reading