మహిళల సృజనాత్మకత ముగ్గులతో వెల్లడి : దేవేందర్ రాజు ముదిరాజ్  

మనవార్తలు ,పటాన్ చెరు సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్  మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, … Continue reading మహిళల సృజనాత్మకత ముగ్గులతో వెల్లడి : దేవేందర్ రాజు ముదిరాజ్