Mayor, GHMC, Telangana

Mayor : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో వర్చువల్ సమావేశం…

Mayor :  వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై జిహెచ్ఎంసి మేయర్ (Mayor) గద్వాల విజయలక్ష్మి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కార్పోరేటర్లు ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. పటాన్చెరు 113వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వర్చువల్ సమావేశంలో డివిజన్లో వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను వివరించారు. దీంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరువు లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని […]

Continue Reading

తెలంగాణలో కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది…

 కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషం… – సీఎస్ సోమేష్ కుమార్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ […]

Continue Reading

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం…

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం… – రామచంద్రపురం మైనారిటీ నాయకులు పటాన్ చెరు: ఎండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాయని రామచంద్రపురం పట్టణ మైనార్టీ నాయకులు అన్నారు. గురువారం ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ… పౌండేషన్ చేస్తున్న సేవలు తమకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయని, తాము కూడా సేవలో ముందుంటామని, ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. […]

Continue Reading

నిధుల దుర్వినియోగం అవాస్తవం …

నిధుల దుర్వినియోగం అవాస్తవం … – కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ పటాన్ చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని […]

Continue Reading