విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు…

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు… – జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘ పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ […]

Continue Reading

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పటాన్ చెరు: జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం 8, 9, 10, 11, 12, 17, 20 వార్డుల పరిధిలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి […]

Continue Reading
hyd

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జులై 5 హై లైఫ్ ఎగ్జిబిషన్

హైలైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను ఆవిష్కరించిన మోడల్స్ హైదరాబాద్ అందమైన ముద్దుగుమ్మలు వయ్యారి హంసనడకలతో ర్యాంప్ పై చేసిన క్యాట్ వాక్ కనువిందు చేసింది. హైదరాబాద్ నోవాటెల్ లో జులై ఐదు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ ఆవిష్కరించారు . భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ,నగలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది.దేశం లోని ప్రముఖ డిజైనర్స్ […]

Continue Reading