ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌… – తప్పిన ప్రమాదం హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. జిల్లాలోని దుద్దెడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అద్రుష్టవశాత్తు మంత్రి హరీశ్ రావు క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డంగా సడెన్‌గా అడవి పందులు అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో […]

Continue Reading

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్ –రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు –సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన –పలు భవనాలకు ప్రారంభోత్సవం –అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని వెల్లడి –ఒకే రోజు రెండు జిల్లాలలో పర్యటన అధికారుల ఉక్కిరిబిక్కిరి సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ చాల రోజుల తరువాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు …. ఒక్క రోజులోనే రెండు జిల్లాలు పర్యటించడం బహుశా ఎన్నకల తరువాత ఇదేనేమో ….. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇక అధికారులకు ముచ్చమటలే ….. బందో బస్తు […]

Continue Reading

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఆర్టీసీ

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఆర్టీసీ   లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు . తెలంగాణ లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేయడంతో ఇతర రాష్ట్ర లకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు . ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 6 ఏపీ లో లాక్డౌన్ సడలింపు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోపు ఏపీకు వెళ్ళడం.. తిరిగి తెలంగాణ బార్డర్ కు […]

Continue Reading

ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను సత్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను సత్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్‌ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించింది. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ను నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత.. భవిష్యత్తులో మరిన్ని […]

Continue Reading

నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

 డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు లోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో కాలనివాసుల సొంత నిధులతో నిర్మించుకుంటున్న అంతర్గత డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు సమైక్యంగా సొంత నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు . తాను కూడా ఈ పనులకు తనవంతు సహాయం అందిస్తామన్నారు కాలనివాసులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]

Continue Reading

మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం…

మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం… పటాన్ చెరు : మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు మండల పరిధిలో చోటుచేసుకుంది.యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పెదకంజర్ల గ్రామానికి చెందిన అశోక్ శనివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు తన కుమారుడు అజయ్ తో బయలుదేరాడు. ఈ క్రమంలో అశోక్ ముందు వెళుతుండగా అతని వెనకాల కుమారుడు అజయ్ గొడుగు పట్టుకొని నడుచుకుంటూ కొద్ది దూరం […]

Continue Reading