కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి… – బిజెపి నాయకులు బలరాం పటాన్ చెరు: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని బీజీపీ నాయకులు బలరాం అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ… కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 4 లక్షల 46 వేల 169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులివ్వాలని రాష్ట్ర […]

Continue Reading

బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళం…

బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళం… – మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు పటాన్ చెరు: పటాన్ చెరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విరాళం అందించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి గుడికి సంబంధించిన బండలు మరియు గ్రానైట్ వేయించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ కుమార్ , శివయ్య యాదవ్, భూపాల్ యాదవ్, యాదయ్య […]

Continue Reading

పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

హరితహారం తో సకాలంలో వర్షాలు… – పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఇందుకు నిదర్శనం ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు ప్రారంభం కావడమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎక్సైజ్ శాఖ మరియు గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading

నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు …

­నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు .. పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణ పరిధిలోని మంజీరా లో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం లో గత మూడు రోజులుగా జరుగుతున్నా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా దేవస్థాన సభ్యులతో అమ్మవారికి వార్షికోత్సవాలు […]

Continue Reading

బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం…

బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం… – టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ – యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్తలు – పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక హైదరాబాద్: టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బీబీ పాటిల్ స్వయంగా స్పందించారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ చానళ్లు తమ […]

Continue Reading