రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం…

రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం… – బిజెపి నాయకులు బలరాం పటాన్ చెరు: రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకునేది లేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం రామచంద్రపురం పట్టణంలో రైతు గోస పోరు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. రైతు గోస పోరు దీక్ష కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు […]

Continue Reading

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి… – బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ పటాన్ చెరు: రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల […]

Continue Reading