Archana Veda, the film actress who invented the Wolf Air Mask device

వోల్ప్ ఎయిర్ మాస్క్ డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద

 డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద… హైదరాబాద్: ఇంటి గదిలోకి , కార్యాలయాల్లోకి , వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిద్ ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు . హైదరాబాద్ చెందిన తారాడిడిల్ డిజిటల్ ఎల్ ఎల్ పీ సంస్థ రూపొందించిన ఎయిర్ మాస్క్ ను నటి అర్చన ఆవిష్కరించారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్ లను , […]

Continue Reading
Rotary Club

గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్

ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్… హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దావఖానాలలో బెడ్స్ కొరత ఏర్పడింది. బెడ్స్ కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సుమారు 25 లక్షల విలువ చేసే రెండు వందల ఆక్సిజన్ సిలిండర్, ఫ్లూఇయిడ్స్ స్టాండ్ కలిగిన స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ […]

Continue Reading

ఆటో డ్రైవర్ల కు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మహేష్ పాటిల్…

వైభవంగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు జన్మదిన వేడుకలు… హైదరాబాద్: టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు పరిధిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, అత్యవసరమైతే బయటకు రావాలన్నారు.కరోనా నేపథ్యంలో ఇబ్బందులు […]

Continue Reading

మామిడి కాయల కోసం వెళ్లి…

మామిడి కాయల కోసం వెళ్లి… – ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి పటాన్ చెరు: మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా… […]

Continue Reading