రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్..

రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్.. – ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆరా – ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు కూడా వున్నారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం […]

Continue Reading

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి… హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం […]

Continue Reading

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం… హైదరాబాద్: -రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం -రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు -రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు -జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు -బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఏపీ ప్రభుత్వం -ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు -అప్రమత్తమైన ప్రభుత్వం -ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్ -చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ఆదేశం దేశంలో […]

Continue Reading

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ… -తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం –  వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు -పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు -వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై […]

Continue Reading