ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్…

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్… న్యూఢిల్లీ: ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న రోగులు రెమ్‌డెసివిర్‌ తీసుకోవద్దని ఏఐఐఎంఎస్‌ వైద్యులు సూచించారు. ఆక్సిజన్‌ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆస్పత్రిలో చేరాలని వారు అన్నారు. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న వారు వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఇంటి దగ్గర రెమ్‌డెసివిర్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ స్పష్టం చేశారు. మరో వైద్యుడు మనీష్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ స్థాయి 94కంటే […]

Continue Reading

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత… పటాన్ చెరు: పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ […]

Continue Reading

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక..

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికలో పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. స్మశాన వాటిక ప్రాంగణంలో మౌలిక వసతులు సైతం పూర్తి […]

Continue Reading