KALICHARAN

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి… -జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ హైదరాబాాద్: జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ […]

Continue Reading

ఘనంగా బసవేశ్వరుడి జయంతి….

ఘనంగా బసవేశ్వరుడి జయంతి… పటాన్ చెరు: విశ్వ గురువు శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 888 వ జయంతి వేడుకలు పటాన్ చెరులో ఘనంగా జరిగాయి. బసవేశ్వర సేవాసమితి, పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పొగాకు బస్వేశ్వర్ మాట్లాడుతూ…12వ శతాబ్దంలోనే కుల మత వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త […]

Continue Reading
BLACK FOUNGS

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్ హైద‌రాబాద్ కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా […]

Continue Reading