మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు… పటాన్ చెరు : అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు. అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు […]

Continue Reading

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు….

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు… -ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పటాన్‌చెరు : జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల […]

Continue Reading