కిర్బీ పరిశ్రమ

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం…. పటాన్ చెరు: పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు. సీఐటీయూకు 192. బి ఎం ఎస్ […]

Continue Reading

వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి…

వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి… తెలంగాణలో ఇటీవల మినీ మున్సిపోల్స్ అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు ముస్లిం మహిళలకు ఇటీవల గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. తాజాగా, వరంగల్ కార్పొరేషన్ లో మహిళలకు పెద్ద పీట వేశారు. వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ఎన్నికయ్యారు. సుధారాణి వరంగల్ 29వ డివిజన్ […]

Continue Reading

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగింపు…

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగింపు… తెలంగాణలో కరోనా వ్యాప్తి గత నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పలు దఫాలు పొడిగింపు ఈ నెల 15 వరకు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను […]

Continue Reading

చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం…

చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం… – ఒక్కరోజు ముందే అనారోగ్యంతో తల్లి మృతి పటాన్ చెరు: మండల పరిధిలోని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తండ్రి నీలం నిర్మల్ ముదిరాజ్ గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం నీలం మధు తల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలం రాధమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతి చెంది 24 గంటలు కాకముందే తండ్రి నీలం నిర్మల్ మృతి చెందడం బాధాకరం. ఎంతో అన్యోన్యంగా […]

Continue Reading
ANTHI REDDY

కరోనా గురించి అధైర్య పడకండి…

కరోనా గురించి అధైర్య పడకండి… – సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి – ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి పటాన్ చెరు: కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం […]

Continue Reading

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం…

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం! వెల్లడించిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ గమలేయా సెంటర్‌ ఆధ్వర్యంలో పరీక్షలు అన్ని కరోనా రకాలపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడి 28 రోజుల తర్వాత దాదాపు 80 శాతం సామర్థ్యం స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ తయారీకి నిధులు సమకూర్చిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) కీలక ప్రకటన చేసింది. తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ కరోనా నిరోధంలో 79.4 […]

Continue Reading

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌…

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టం కొన్ని రాష్ట్రాల్లో విధించినా వ్యాప్తి ఆగలేదు రాష్ట్రానికి కావాల్సిన వైద్య సరఫరాలపై మోదీకి విజ్ఞప్తి రోజుకి రాష్ట్రంలో 2-2.5 లక్షల టీకాల అవసరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ చర్చ మోదీకి విన్నవించి అన్నింటినీ సమకూరుస్తామని గోయల్‌ హామీ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ప్రజా జీవనం స్తంభించిపోతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర […]

Continue Reading