సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్…

సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్… – కొండల్ కు సర్టిఫికెట్ అందజేత పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే కొండలు కు ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ చెందిన ప్రణవి ఫౌండేషన్ నిర్వాహకుడు జైన్ కొవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్ట్ ల,వ్యాక్సినేషన్ వద్ద డాటా ఎంట్రీ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కొండల్ సేవలను గుర్తించి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కొండల్ […]

Continue Reading

మాస్కే శ్రీరామ రక్ష….

మాస్కే శ్రీరామ రక్ష…. -డాక్టర్ జీవీఎస్‌ రావు హైదరాబాద్ సిి : భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు . హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్‌ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్‌ బాటిల్స్‌, ఆహార పదార్థాల […]

Continue Reading

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ …

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ … -అర్జిత సేవలు నిలిపివేత పటాన్‌చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం నుండి అర్జిత సేవలు నిలిపివేసినట్లు సమాచారం.ఈ విషయం పై ఆలయ ఈఓ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు . అయితే ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన అర్చకులు భయంలో పడ్డారు . ఎక్కడ వారు కూడ కరోనా […]

Continue Reading