కో హెల్ప్ యాప్ ,corona co help, kalicharan ias

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం లాంటింది -కాళీ చరణ్

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం …. -కాళీ చరణ్ హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్‌ బెడ్స్, అంబులెన్స్‌, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్‌ సమాచారం యాప్‌లో అందుబాటులో […]

Continue Reading

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి… – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు పటాన్ చెరు: రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ […]

Continue Reading

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, లియకత్ అలీ, అజ్మత్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే… – ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు – అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు – ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. […]

Continue Reading